(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
విరాటపర్వ - అధ్యాయ 042
॥ శ్రీః ॥
4.42. అధ్యాయః 042
Mahabharata - Virata Parva - Chapter Topics
అర్జునేనోత్తరంప్రతి యుధిష్ఠిరాద్యాయుధానాం పృథక్పృథఙ్నిర్దేశేన తత్తత్స్వామికత్వకథనం ॥ 1 ॥
Mahabharata - Virata Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 4-42-0x(3182)(30174)
అత్తరేణైవముక్తస్తు పార్థో వైరాటిమబ్రవీత్।
మృద్వ్యా ప్రత్యాయయన్వాచా భీతం శంకావశం గతం ॥ 4-42-1(30175)
అర్జున ఉవాచ। 4-42-2x(3183)
అత్త్వయా ప్రథమం పృష్టం శత్రుసేనాంగమర్దనం।
పార్థస్యేదం ధనుర్దివ్యం గాండీవమితి విశ్రుతం ॥ 4-42-2(30176)
అభేద్యమభయం శ్రీమద్దివ్యమచ్ఛేద్యమవ్రణం।
సర్వాయుధమహామాత్రం శాతకుంభమయం ధనుః ॥ 4-42-3(30177)
ఏతచ్ఛతసహస్రేణ సంమితం రాష్ట్రవర్ధనం ।
దేవదానవగంధర్వైః పూజితం శాశ్వతీః సమాః ॥ 4-42-4(30178)
యేన దేవాసురాన్పార్థః సర్వాన్విషహతే రణే।
ఏతద్వర్షసహస్రం తు బ్రహ్మా పూర్వమధారయత్ ॥ 4-42-5(30179)
ఉమాపతిశ్చతుఃషష్టిం శక్రోఽశీతిం చ పంచ చ ।
సోమః పంచసహస్రాణి తథా చ వరుణః శతం ॥ 4-42-6(30180)
తస్మాచ్చ వరుణాదగ్నిః ప్రేంణా ప్రాహృత్య తచ్ఛుభం।
అగ్నినా ప్రాతిభావ్యేన దత్తం పార్థాయ గాండివం ।
పంచషష్టిం చ వర్షాణి కౌంతేయో ధారయిష్యతి ॥ 4-42-7(30181)
ఏవంవీర్యం మహావేతేతచ్చ ధనురుత్తమం ।
నీలోత్పలసమం రాజ్ఞః కౌరవ్యస్య మహాత్మనః ॥ 4-42-8(30182)
బిందవశ్చాత్ర సౌవర్ణాః పృష్ఠే సాధునియోజితాః ।
విశ్రుతం భీమసేనస్య జాతరూపగ్రహం దృఢం ॥ 4-42-9(30183)
సహస్రగోధాః సౌవర్ణా ద్వీపినశ్చ చతుర్దశ ।
ఋషభా యత్ర సౌవర్ణాః పృష్ఠే తిష్ఠంతి శృంగిణః ॥ 4-42-10(30184)
యేన భీమోఽజయత్కృత్స్నాం దిశం ప్రాచీం పరంతపః।
పృష్ఠే విభక్తాః శోభంతే కుశాగ్నిప్రతిదీపితాః ॥ 4-42-11(30185)
పూజితం సురమర్త్యేషు ప్రథితం ధనురుత్తమం।
తాలప్రమాణం భీమస్య రత్నరుక్మవిభూషితం ॥ 4-42-12(30186)
దురానమం మహద్దీర్ఘం సురూపం దుష్ప్రధర్షణం ।
బర్హిణశ్చాత్ర సౌవర్ణాః శతచంద్రకభూషణాః ॥ 4-42-13(30187)
నకులస్య ధనుస్త్వేతన్మాద్రీపుత్రస్య ధీమతః।
ఏతేన సదృశం చిత్రం ధనురేతద్యవీయసః।
హారిద్రవర్ణం రాజ్ఞస్తు కౌరవ్యస్య మహాత్మనః ॥ 4-42-14(30188)
విపాఠా భీమసేనస్య గిరీణామపి దారణాః ।
సుప్రభాః సుమహాకాయాస్తీక్ష్ణాగ్రాః సుతరాం దృఢాః ।
భీమేన ప్రహితా హ్యేతే వారణానాం నివారణాః ॥ 4-42-15(30189)
సువర్ణదండరుచిరాః కాలదండోపమాః శుభాః ।
నకులస్య శరా హ్యేతే వజ్రాశనిసమప్రభాః ॥ 4-42-16(30190)
యాంశ్చ త్వం పృచ్ఛసే దీప్తాన్సమధారాన్సమాహితాన్।
వరాహకర్ణాస్తీక్ష్ణాగ్రాః సహదేవస్య తే శరాః ॥ 4-42-17(30191)
యస్త్వయం సాయకో దీర్ఘో గవ్యే కోశే చ దంశితః।
పార్థస్యాయం మహాఘోరః సర్వభారసహో మహాన్ ॥ 4-42-18(30192)
యస్త్వయం నిర్మలః ఖంగో ద్వీపిచర్మణి దంశితః।
రాజ్ఞో యుధిష్ఠిరస్యాయం కుంతీపుత్రస్య ధీమతః । 4-42-19(30193)
వైయాఘకోశో భీమస్య పంచశార్దూలలక్షణః ।
వారణానాం సుదృప్తానాం శిక్షితః స్కంధశాతనే ॥ 4-42-20(30194)
నీలోత్పలసవర్ణాభః ఖంగః పార్థస్య ధీమతః।
మృగేంద్రచర్మపిహితస్తీక్ష్ణధారః సునిర్మలః ॥ 4-42-21(30195)
దర్శనీయః సుతీక్ష్ణాగ్రః కుంతీపుత్రస్య ధీమతః ।
అర్జునస్యైష నిస్త్రింశః పరసైన్యాగ్రదూషణః ॥ 4-42-22(30196)
యస్త్వయం పార్షతే కోశే నిక్షిప్తో రుచిరత్సరుః ॥
నకులస్యైష నిస్త్రింశో వైశ్వానరసమప్రభః ॥ 4-42-23(30197)
యస్త్వయం పింగలః ఖంగశ్చిత్రో మణిమయత్సరుః।
సహదేవస్య ఖంగోఽయం భారసాహోఽతిదంశితఃక ।
భీమస్యాయం మహాదండః సర్వామిత్రవినాశనః ॥ 4-42-24(30198)
వైశంపాయన ఉవాచ। 4-42-24x(3184)
భేదతో హ్యర్జునస్తూర్ణం కథయామాస తత్త్వతః ।
ఆయుధాని కలాపాంశ్చ నిస్త్రింశాంశ్చాతులప్రభాన్ ॥ ॥ 4-42-25(30199)
ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోగ్రహణపర్వణి ద్విచత్వారింశోఽధ్యాయః ॥ 42 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.